శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - దున్ననెక్కెడు వానికే దొరక బోరు.

తేటగీతి:
ఎద్దునెక్కెడు వానినే యెరుక తోడ
వదలబోనని భీష్మించి పట్టుకొనిన
దున్ననెక్కెడు వానికే దొరక బోరు
సాక్ష్య మిద్దియె చూడరా సరిగ నరుడ!
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - దున్ననెక్కెడు వానికే దొరక బోరు.

తేటగీతి:
ఎద్దునెక్కెడు వానినే యెరుక తోడ
వదలబోనని భీష్మించి పట్టుకొనిన
దున్ననెక్కెడు వానికే దొరక బోరు
సాక్ష్య మిద్దియె చూడరా సరిగ నరుడ!