శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది :: ఏసు - చర్చి - సిలువ - మేరీ...మతసామరస్యం గురించి
తేటగీతి:
ఎన్ని మారులు చర్చించ నేమి, దేవు
ననెద మేరీతి జూచిన నాతడొకడె
నరుడు గాసిలు వసుధను నమ్మకున్న
చూడ నమ్మిన వారికే సుఖము గలుగు.
సమస్యకు నా పూరణ.
దత్తపది :: ఏసు - చర్చి - సిలువ - మేరీ...మతసామరస్యం గురించి
తేటగీతి:
ఎన్ని మారులు చర్చించ నేమి, దేవు
ననెద మేరీతి జూచిన నాతడొకడె
నరుడు గాసిలు వసుధను నమ్మకున్న
చూడ నమ్మిన వారికే సుఖము గలుగు.
No comments:
Post a Comment