తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 3 May 2011

అ 'ల్లాడెన్ ' చర్యలతో.... అల్లాడెన్

           లాడెన్ ని అంతమొందించిన  అమెరికా ... నేటి వార్త
                
                       అ 'ల్లాడెన్ ' చర్యలతో.... అల్లాడెన్
 
            కం:  అ 'ల్లాడెన్ ' చర్యలతో
               'అల్లాడెన్ ' పదుల  యేండ్లు అమెరిక, ప్రతి చో
                టల్లా 'డెన్' లను వెదకుచు
              

                అల్లా 'డెన్నునకు 'పంపె  నదిగో యిల్లా! 

8 comments:

S said...

బాగుందండీ!

రాఘవ said...

భలే!

గోలి హనుమచ్చాస్త్రి said...

S గారూ! రాఘవ గారూ!ధన్యవాదములు.

Rajasekhara Sarma said...

la den la gurimchi baga telisi natle chepparu
adbhutam

raviteja said...

wow !

Anonymous said...

లాదెన్ వీదెన్ ప్రాణముల్
పడగ పచ్చి వెలక్కాయ పాకి నోటను
ఆహా ఎమిర అమెరిక సాహసం
వొక్క కమాండొ కూడ నష్టపడక
అదె మరొక దేశంబు చెసిన మరి అది దుస్సాహసం??
ఏది ఏమైనను
తీరెన్ వరల్ద్ ట్రేడ్ మౄతుల ప్రతీకారం

శాస్త్రి గారి పద్యరాజము బహు సందర్భోచితముగానున్నది ఇంకను ఇలాంటి మరికొన్న్ని రత్నములను జాలువారుస్తారని కోరుకుంటూ శ్రీనివాస్ HYD

ఆ.సౌమ్య said...

wow...బలే గమ్మత్తుగా ఉంది!

గోలి హనుమచ్చాస్త్రి said...

సౌమ్య గారూ! ధన్యవాదములు.