ఆటవెలది:
ఉద్యమమ్ము జేయ నుద్యమించగవలెనాంధ్రభాష కొరకు నందరికను
మాటనీరె మీరు మాట నీరుగ గాక
తెలుగుతల్లి మోము వెలుగునటుల.
తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
ఆటవెలది:
ఉద్యమమ్ము జేయ నుద్యమించగవలెకందము:
హర్రీబర్రీ నగరమునిన్న మనలను వీడి పోయిన "గానకోకిల" భారతరత్న" "లతాజీ" కి నివాళిగా
నిన్న దివికేగిన "సిరి వెన్నెల" కు నివాళిగా
టోక్యో ఒలంపిక్స్ లో "గోల్డ్ మెడల్" సాధించిన సందర్భముగా
తేటగీతి:
చేతులారంగ "హ్యాండ్వాషు" చేయడేని
మూతి ముక్కుల "మాస్కు"తో మూయడేని
తగిన "డిస్టెన్సు" యుండగా దలపడేని
కలుగు వాడికి "కోవిడు" కలుగు చేటు.
"పాటమాలి" గాన గంధర్వుడు ఆ"బాల" గోపాల "సుబ్రహ్మణ్యానికి" నివాళి.
కందము:
పాటల "స్టారే"! "బాలూ"
మాటలకు "దశావతార" మగు "మాస్టారే"!
పాటకు పాటవమేదీ
మాటకు పడిపోయె మాట, మహి వీడగనే!