తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 19 August 2011

అన్నా ! హా ! జారె గుండె లవినీతికి .....

                  అవినీతి పై పోరాటం చేస్తున్న   అన్నా హజారే గారికి అభినందనలతో...

కం:  అన్నాహజారె! దేఖో!
        అన్నా ! హా ! జారె గుండె లవినీతికిలే !
        విన్నా ! హజారు లాఖోం
        కన్నా మించిన జనంబు కదలిరి వెంటన్  !No comments: