శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03- 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : కారము గన్నులంబడిన గల్గును మోదము మానవాళికిన్
ఉ: శ్రీ రమ సీతగాగ మరి శ్రీ పతి తానిక రాఘవుండెగా!
కోరిన శిష్ట మానవుల కోర్కెల దీర్చును! భద్ర శైలమం
దారయ రామ! రామ! యన; ఆలయమందలి దివ్య మోహనా
కారము గన్నులంబడిన, గల్గును మోదము మానవాళికిన్!

No comments:
Post a Comment