శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - బుల్లి సామి
కందము:
అల్లరి వయసున పాపా !
నల్లని దుస్తులను దాల్చి నావుగ దీక్షన్
నల్లని తెల్లని దేవుల
చల్లని సుతుడేమొ నిన్ను చక్కగ జూచున్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - బుల్లి సామి
కందము:
అల్లరి వయసున పాపా !
నల్లని దుస్తులను దాల్చి నావుగ దీక్షన్
నల్లని తెల్లని దేవుల
చల్లని సుతుడేమొ నిన్ను చక్కగ జూచున్.
No comments:
Post a Comment