శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పా (బా)లుడు
కందము:
నీయమ్మ పాల నిచ్చెను
నాయమ్మయె నాకునీయ నాపాలాయెన్
మాయమ్మ రొట్టెనిచ్చెను
నీయాకలి దీర్చనిత్తు నీ పాలిదిగో !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పా (బా)లుడు
కందము:
నీయమ్మ పాల నిచ్చెను
నాయమ్మయె నాకునీయ నాపాలాయెన్
మాయమ్మ రొట్టెనిచ్చెను
నీయాకలి దీర్చనిత్తు నీ పాలిదిగో !
No comments:
Post a Comment