శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
న్యస్తాక్షరి: అంశం- బమ్మెర పోతన. ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘భా’
రెండవ పాదం ఆఱవ అక్షరం ‘భా’
మూడవ పాదం పదవ అక్షరం ‘భా’
నాల్గవ పాదం పదునాఱవ అక్షరం ‘భా
ఉత్పలమాల:
భారము నీదటంచు తన పల్కులమూలము నీవటంచు తా
మీరిన భక్తి భావమున మేలుగ దల్చుచు రామచంద్రునే
పారగ పాతకమ్ము విన భాగవతమ్మును వ్రాసినాడుగా
కోరక రాజభోగములు గొప్పగ పోతన " భాగ్యవంతుడే ".

No comments:
Post a Comment