శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - గురువు-లఘువు-గణము-యతి...రామాయణార్థంలో
తేటగీతి:
గురువు పలుకుల మీదను గురిని కుదిరి
నియతి తోడను తన మాట నిలుపు వాడు
దేవగణములు గొలిచెడు తేజుడతడు
లఘువు కాడులె రాముడా లచ్చి మగడు.
సమస్యకు నా పూరణ.
దత్తపది - గురువు-లఘువు-గణము-యతి...రామాయణార్థంలో
తేటగీతి:
గురువు పలుకుల మీదను గురిని కుదిరి
నియతి తోడను తన మాట నిలుపు వాడు
దేవగణములు గొలిచెడు తేజుడతడు
లఘువు కాడులె రాముడా లచ్చి మగడు.
No comments:
Post a Comment