శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ' సాయం ' సంధ్య
కందము:
సాయం సంధ్యకు తానే
సాయంగా వచ్చెనేమొ శాంకరి, కనులన్
మూయక కొంచెము తెరచిన
మాయగ రవిచంద్రులిచట మనకిటు తోచెన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ' సాయం ' సంధ్య
కందము:
సాయం సంధ్యకు తానే
సాయంగా వచ్చెనేమొ శాంకరి, కనులన్
మూయక కొంచెము తెరచిన
మాయగ రవిచంద్రులిచట మనకిటు తోచెన్.
No comments:
Post a Comment