శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - అమ్మ (క) ప్రేమ
తేటగీతి:
అచట బిడ్డను సరుకుల నరను మధ్య
నమ్మవదలెన నెవరికో నమ్మబోగ
నమ్మకంబున గలుగునా యమ్మకమ్ము
కన్నప్రేమను మించు ' నా కొన్న' ప్రేమ.
( కన్నప్రేమను మించునా కొన్న ప్రేమ ? )
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - అమ్మ (క) ప్రేమ
తేటగీతి:
అచట బిడ్డను సరుకుల నరను మధ్య
నమ్మవదలెన నెవరికో నమ్మబోగ
నమ్మకంబున గలుగునా యమ్మకమ్ము
కన్నప్రేమను మించు ' నా కొన్న' ప్రేమ.
( కన్నప్రేమను మించునా కొన్న ప్రేమ ? )
No comments:
Post a Comment