శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - పాప - బాల - పిల్ల - పోరి,... భారతార్థంలో
కృష్ణుడు సంధి రాయబారంలో....
కందము:
పోరిన గెల్వగ లేరులె
మీరిన కాలమ్ము, పాపమింతయు దలచన్
కౌరవ! దురపిల్లగవలె
కోరినబా లసలునిడక కోరకు గొడవన్.
సమస్యకు నా పూరణ.
దత్తపది - పాప - బాల - పిల్ల - పోరి,... భారతార్థంలో
కృష్ణుడు సంధి రాయబారంలో....
కందము:
పోరిన గెల్వగ లేరులె
మీరిన కాలమ్ము, పాపమింతయు దలచన్
కౌరవ! దురపిల్లగవలె
కోరినబా లసలునిడక కోరకు గొడవన్.
No comments:
Post a Comment