శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు
ఆటవెలది:
లోతుదెలియకుండ లోకాననొక్కడు
కథల సాగరాన గట్టునుండి
పెదవి విరిచి జెప్పె పెడ బుద్ధి తలకెక్కి
" విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు "
సమస్యకు నా పూరణ.
సమస్య - విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు
ఆటవెలది:
లోతుదెలియకుండ లోకాననొక్కడు
కథల సాగరాన గట్టునుండి
పెదవి విరిచి జెప్పె పెడ బుద్ధి తలకెక్కి
" విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు "
No comments:
Post a Comment