శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - అరిసెలు

కందము:
బెల్లపు పాకంబైనను
తెల్లని శర్కరను గూడ తెలియుచు జేయన్
మెల్లగ నోటన్ కరుగుచు
నుల్లము రంజిల్ల నరిసె లూరించు గదా !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - అరిసెలు

కందము:
బెల్లపు పాకంబైనను
తెల్లని శర్కరను గూడ తెలియుచు జేయన్
మెల్లగ నోటన్ కరుగుచు
నుల్లము రంజిల్ల నరిసె లూరించు గదా !
No comments:
Post a Comment