శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కావడిలో కన్న వారు.

కందము:
కన్నులు లేవని దిట్టక
కన్నులు తలిదండ్రు లనుచుఁ గన్నులు తానై
కన్నట్టి వారిఁ గావడిఁ
గన్నారా శ్రవణు డిటుల ఘనముగ మోసెన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కావడిలో కన్న వారు.

కందము:
కన్నులు లేవని దిట్టక
కన్నులు తలిదండ్రు లనుచుఁ గన్నులు తానై
కన్నట్టి వారిఁ గావడిఁ
గన్నారా శ్రవణు డిటుల ఘనముగ మోసెన్.
No comments:
Post a Comment