శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ముష్టీ సీర్యల్

కందము:
పది సంవత్సరముల పై
ముదిమిని నేచూచుచుంటి " ముష్టీ " సీర్యల్
ఇదిగో నేడాఖరుగా
వదలుము పది నిమిషాల్ సమ వర్తీ దయతో !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ముష్టీ సీర్యల్

కందము:
పది సంవత్సరముల పై
ముదిమిని నేచూచుచుంటి " ముష్టీ " సీర్యల్
ఇదిగో నేడాఖరుగా
వదలుము పది నిమిషాల్ సమ వర్తీ దయతో !