శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ
సమస్య - దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్
కందము:
ఆ పగటి కాంతి బీలిచి
లేపనమున రాత్రి వెలుగు లెస్సగు బొమ్మల్
చూపుటకు మధ్య పేరిచి
దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్
సమస్యకు నా పూరణ
సమస్య - దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్
కందము:
ఆ పగటి కాంతి బీలిచి
లేపనమున రాత్రి వెలుగు లెస్సగు బొమ్మల్
చూపుటకు మధ్య పేరిచి
దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్
No comments:
Post a Comment