శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ
సమస్య - పేరులేనట్టి వానికి వేయిపేర్లు.
ఆటవెలది:
బంధుమిత్రులు వెయిమంది వచ్చినారు
బారసాలకు, తలిదండ్రి పేరు నొకటి
చెప్పుమనగా తలకొకటి చెప్పినారు
పేరులేనట్టి "వానికి" వేయిపేర్లు.
సమస్యకు నా పూరణ
సమస్య - పేరులేనట్టి వానికి వేయిపేర్లు.
ఆటవెలది:
బంధుమిత్రులు వెయిమంది వచ్చినారు
బారసాలకు, తలిదండ్రి పేరు నొకటి
చెప్పుమనగా తలకొకటి చెప్పినారు
పేరులేనట్టి "వానికి" వేయిపేర్లు.
No comments:
Post a Comment