శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - తీపి - కారము - పులుపు - చేదు ...భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
తేటగీతి:
శ్రీ హరిని నమ్ము గమనించి చేదుకొనును
సంధి తలపులు పుణ్యంబు సాగనిమ్ము
తీపి కబురు సుయోధన తీరుగాను
పంపు మపకారమెంచక పాండవులకు.
సమస్యకు నా పూరణ.
దత్తపది - తీపి - కారము - పులుపు - చేదు ...భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
తేటగీతి:
శ్రీ హరిని నమ్ము గమనించి చేదుకొనును
సంధి తలపులు పుణ్యంబు సాగనిమ్ము
తీపి కబురు సుయోధన తీరుగాను
పంపు మపకారమెంచక పాండవులకు.
No comments:
Post a Comment