శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ప్రేమల చిలుకలు

కందము:
పలికితి ప్రేమలు చిలుకగ
ములుకుగ దోచెన ? నొలికిన ముచ్చట లన్నీ
బలుపని దలుతువ ? చూపుము
నలిగితి, నలిగితి ననకను నాపై వలపుల్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ప్రేమల చిలుకలు

కందము:
పలికితి ప్రేమలు చిలుకగ
ములుకుగ దోచెన ? నొలికిన ముచ్చట లన్నీ
బలుపని దలుతువ ? చూపుము
నలిగితి, నలిగితి ననకను నాపై వలపుల్.
No comments:
Post a Comment