శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - ఆది - సోమ - మంగళ - బుధ, భారతార్థంలో
తేటగీతి:
ఆది దేవుని యవతార మాతడౌను
బుధజనమ్ములు మెచ్చగా బోధ జేసె
మంగళమ్మగు సంధిని మనసునొప్ప
భీమరణమింక జరుగును సోమరింప.
సమస్యకు నా పూరణ.
దత్తపది - ఆది - సోమ - మంగళ - బుధ, భారతార్థంలో
తేటగీతి:
ఆది దేవుని యవతార మాతడౌను
బుధజనమ్ములు మెచ్చగా బోధ జేసె
మంగళమ్మగు సంధిని మనసునొప్ప
భీమరణమింక జరుగును సోమరింప.
No comments:
Post a Comment