శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కూరలమ్మి

కందము:
కాయలు, కూరలు కావలె
కాయమ్మునుబెంచ, కొనుము కావలసినవే !
కాయలు కొనలేమమ్మా
కాయుటలేదమ్మ డబ్బు కాయలవలెనే !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కూరలమ్మి

కందము:
కాయలు, కూరలు కావలె
కాయమ్మునుబెంచ, కొనుము కావలసినవే !
కాయలు కొనలేమమ్మా
కాయుటలేదమ్మ డబ్బు కాయలవలెనే !
No comments:
Post a Comment