శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - లాప్ ఠాప్

కందము:
ఎన్నికలో వాగ్దానము
నెన్న కలోనిజమనగ నిటిచ్చెను 'లాప్ టాప్ '
మన్నిక జూడగ తాతయె
దన్నుగ పొగ బీల్చి పైన తట్టెను ' ఠాప్ ఠాప్ '
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - లాప్ ఠాప్

కందము:
ఎన్నికలో వాగ్దానము
నెన్న కలోనిజమనగ నిటిచ్చెను 'లాప్ టాప్ '
మన్నిక జూడగ తాతయె
దన్నుగ పొగ బీల్చి పైన తట్టెను ' ఠాప్ ఠాప్ '
No comments:
Post a Comment