శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - బోన్సయ్ భామ.

కందము:
బోన్సవి పెరుగక నీమెయె
బోన్సయ్ గా మారెనిటుల, భువనమ్మందే
యిన్సల్టైనను, దక్కెను
ఛాన్సే, గిన్నీసు బుక్కు చప్పున నెక్కెన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - బోన్సయ్ భామ.

కందము:
బోన్సవి పెరుగక నీమెయె
బోన్సయ్ గా మారెనిటుల, భువనమ్మందే
యిన్సల్టైనను, దక్కెను
ఛాన్సే, గిన్నీసు బుక్కు చప్పున నెక్కెన్.
No comments:
Post a Comment