శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ
వర్ణ (న) చిత్రం - దారి చూపిన రహదారి
తేటగీతి:
చేరి గూల్చిన చెట్ల నెడారియగును
దారితెన్నుయు గానడు ధరణి నరుడు
చేయవలసిన దొక్కటే చెట్ల పెంపు
దారి జూపెనుగా రహదారి మనకు
సమస్యకు నా పూరణ
వర్ణ (న) చిత్రం - దారి చూపిన రహదారి
తేటగీతి:
చేరి గూల్చిన చెట్ల నెడారియగును
దారితెన్నుయు గానడు ధరణి నరుడు
చేయవలసిన దొక్కటే చెట్ల పెంపు
దారి జూపెనుగా రహదారి మనకు
No comments:
Post a Comment