శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - అల్లా ... ఆరాం
ఆటవెలది:
అహ్మదప్పుడాగి ఆ "రాం" సె బైఠనె
శాస్త్రి ' లిఫ్టు ' నడుగ శహరు నందు
చల్లగుండు మనుచు "అల్లా " నె యని యెక్కె
మనసు కలిసినపుడు మతములడ్డ ?
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - అల్లా ... ఆరాం
ఆటవెలది:
అహ్మదప్పుడాగి ఆ "రాం" సె బైఠనె
శాస్త్రి ' లిఫ్టు ' నడుగ శహరు నందు
చల్లగుండు మనుచు "అల్లా " నె యని యెక్కె
మనసు కలిసినపుడు మతములడ్డ ?
No comments:
Post a Comment