శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది: ఆలము - కాలము - జాలము - వాలము... రామాయణార్థంలో
కందము:
ఆలమునన్ రావణ సుతు
జాలముతో లక్ష్మణుండు సరిమూర్ఛిల్లన్
వాలము చరచుచు హనుమ స
కాలములో నౌషధముల కైగిరి దెచ్చెన్.
సమస్యకు నా పూరణ.
దత్తపది: ఆలము - కాలము - జాలము - వాలము... రామాయణార్థంలో
కందము:
ఆలమునన్ రావణ సుతు
జాలముతో లక్ష్మణుండు సరిమూర్ఛిల్లన్
వాలము చరచుచు హనుమ స
కాలములో నౌషధముల కైగిరి దెచ్చెన్.
No comments:
Post a Comment