శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.
కందము:
రాదారి మీద జోరుగ
మోదమ్మున సాగుచున్న మోటరు కారున్
లోదరి బుడుగిట్లనియెను
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.
కందము:
రాదారి మీద జోరుగ
మోదమ్మున సాగుచున్న మోటరు కారున్
లోదరి బుడుగిట్లనియెను
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.
No comments:
Post a Comment