శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి - శ,ష,స వాడకుండా శిశుపాల వధ.
శ్రీకృష్ణ ఉవాచ...
కందము:
అత్తయె కోరగ నిచ్చితి
నత్తరి నే నొక వరమ్ము, నది దాటెనుగా
ఇత్తరి తప్పుల బావకు
కుత్తుక నేనుత్తరింతు కోపము హెచ్చెన్.
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి - శ,ష,స వాడకుండా శిశుపాల వధ.
శ్రీకృష్ణ ఉవాచ...
కందము:
అత్తయె కోరగ నిచ్చితి
నత్తరి నే నొక వరమ్ము, నది దాటెనుగా
ఇత్తరి తప్పుల బావకు
కుత్తుక నేనుత్తరింతు కోపము హెచ్చెన్.
No comments:
Post a Comment