శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కలమున్ గని కవివరుండు కలవరమందెన్.
కందము:
'అల వైకుంఠము' పద్యము
నిల వ్రాయగ పోతనయపు డిటునటు తలపన్
తలపకనే హరి వ్రాసిన
కలమున్ గని కవివరుండు కల "వర" మందెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - కలమున్ గని కవివరుండు కలవరమందెన్.
కందము:
'అల వైకుంఠము' పద్యము
నిల వ్రాయగ పోతనయపు డిటునటు తలపన్
తలపకనే హరి వ్రాసిన
కలమున్ గని కవివరుండు కల "వర" మందెన్.
No comments:
Post a Comment