శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 08 -2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - నవమి నాఁడు వచ్చె నాగ చవితి
సమస్య - నవమి నాఁడు వచ్చె నాగ చవితి
ఆ.వె: పుట్టినింటికి 'కళ' పురిటికి శ్రీరామ
నవమి నాఁడు వచ్చె, నాగ చవితి
దాటె, కలిగె నొక్క తనయుడు ముద్దార
జూపి మురిసె భర్త చూడ రాగ.
నవమి నాఁడు వచ్చె, నాగ చవితి
దాటె, కలిగె నొక్క తనయుడు ముద్దార
జూపి మురిసె భర్త చూడ రాగ.
2 comments:
మీరు plus widget add చేసుకుంటే బాగుంటుంది.
మీ పూరణం బాగుంది.
గెల్లి ఫణీంద్ర గారూ ! స్వాగతం. మీ సూచనకు ధన్యవాదములు.
Post a Comment