తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 1 March 2022

"చింత" నీకుమా

 అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

చంపకమాల:
శివయని నామనమ్మునను చింతన జేసెద "చింత" నీకుమా!
భవయని బల్కుచుందు, నది భాగ్యమె, నాకు "నభాగ్య"మీకుమా!
స్తవములు జేతురో గరిమ సాంబ దిగంబర! "రోగ"మీకుమా!
భువనమునందు గొల్వ గని మోహము బెంచెడు "కొల్వు" నీకుమా!

No comments: