శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 09 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్.
కందము:
నిష్టను భారతి దలచుచు
శిష్టుల సాంగత్యమంది చేయుచు గోష్టుల్
స్పష్టముగ భాషదెలిసిన
కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్.
సమస్యకు నా పూరణ.
సమస్య - కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్.
కందము:
నిష్టను భారతి దలచుచు
శిష్టుల సాంగత్యమంది చేయుచు గోష్టుల్
స్పష్టముగ భాషదెలిసిన
కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్.
No comments:
Post a Comment