శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది: లంగా - లుంగీ - చీర - దోవతి....భారతార్థంలో
రాయబార ఘట్టమున శ్రీకృష్ణునితో దుర్యోధనుడు.
కందము:
చీరల దొంగా ! నీవిక
తీరుగ వెనుదిరిగి దోవ తిన్నగ జనుమా
వారుబలంగా నున్నను
కౌరవులము విరువగలము కాలుంగీలున్.

No comments:
Post a Comment