శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పా (గో)పయ్య గోపెమ్మ.

కందము:
పాపయ్య బొమ్మ జూడుడు
గోపయ్యే వెనుకనుండ, కోమలి గనుచున్
దీపమునే వెలిగించుచు
నాపకుమా కృష్ణ వేణు నాదమ్మనియెన్.
(ఇది ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య గీసిన చిత్రము)
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పా (గో)పయ్య గోపెమ్మ.

కందము:
పాపయ్య బొమ్మ జూడుడు
గోపయ్యే వెనుకనుండ, కోమలి గనుచున్
దీపమునే వెలిగించుచు
నాపకుమా కృష్ణ వేణు నాదమ్మనియెన్.
(ఇది ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య గీసిన చిత్రము)
No comments:
Post a Comment