శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పడక సీను.

శ్రీ కృష్ణుడు దుర్యోధనునితో...
కందము:
నిద్దురనిపుడే లేచితి
నిద్దర నే జూచినాడ నిట నరు దొలుతన్
ముద్దుల బావ ! సుయోధన
కద్దగు సాయమ్ము ముందు కవ్వడి కోరన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పడక సీను.

శ్రీ కృష్ణుడు దుర్యోధనునితో...
కందము:
నిద్దురనిపుడే లేచితి
నిద్దర నే జూచినాడ నిట నరు దొలుతన్
ముద్దుల బావ ! సుయోధన
కద్దగు సాయమ్ము ముందు కవ్వడి కోరన్.
No comments:
Post a Comment