శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - శక్తులు వనితల్

కందము:
చక్రము విప్పుటనందును
చక్రమునే తిప్పుటందు చకచక పనులన్
వక్రముగ మారకుండగ
సక్రమముగ జేయుటందు శక్తులు వనితల్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - శక్తులు వనితల్

కందము:
చక్రము విప్పుటనందును
చక్రమునే తిప్పుటందు చకచక పనులన్
వక్రముగ మారకుండగ
సక్రమముగ జేయుటందు శక్తులు వనితల్.
No comments:
Post a Comment