శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - మెరుపుల 'హాయ్'

కందము:
ధర తాపము తొలగగ తొల
కరి వానలు కురియ మేను కందగ సుఖమే
మురియుచు నవ్వగ మన్నే
మెరుపులతో " హాయి " జెప్పె మిన్నే కనుమా!
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - మెరుపుల 'హాయ్'

కందము:
ధర తాపము తొలగగ తొల
కరి వానలు కురియ మేను కందగ సుఖమే
మురియుచు నవ్వగ మన్నే
మెరుపులతో " హాయి " జెప్పె మిన్నే కనుమా!
No comments:
Post a Comment