శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - వ్యాస పీఠం

కందము:
వ్యాసుని భారతమును మరి
వాసిగ పోతన్న వ్రాత భాగవతమ్మున్
ధ్యాసగ రామాయణమున్
మోసిన మా వ్యాసపీఠ మునకిడుదు నతుల్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - వ్యాస పీఠం

కందము:
వ్యాసుని భారతమును మరి
వాసిగ పోతన్న వ్రాత భాగవతమ్మున్
ధ్యాసగ రామాయణమున్
మోసిన మా వ్యాసపీఠ మునకిడుదు నతుల్.
No comments:
Post a Comment