శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సిందూర హనుమ

తేటగీతి:
దూరమున్నట్టి వారల నూరడించి
దరికి జేర్చగ నూరంత పెరిగినావ
కనుచు గొలిచిన నందరి గావు హనుమ !
సుందరాకార సిందూర సూర్య తేజ !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సిందూర హనుమ

తేటగీతి:
దూరమున్నట్టి వారల నూరడించి
దరికి జేర్చగ నూరంత పెరిగినావ
కనుచు గొలిచిన నందరి గావు హనుమ !
సుందరాకార సిందూర సూర్య తేజ !
No comments:
Post a Comment