శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - గరికిపాటి

తేటగీతి:
కనగ ధారణ యతనికి ' గరిక పాటి '
మరి సహస్రావధానమ్ము ' గరిక పాటి '
గరిమ చాతుర్య భాషణ ' గరిక పాటి '
ఘనుడు చూడగ నవధాని " గరికిపాటి "
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - గరికిపాటి

తేటగీతి:
కనగ ధారణ యతనికి ' గరిక పాటి '
మరి సహస్రావధానమ్ము ' గరిక పాటి '
గరిమ చాతుర్య భాషణ ' గరిక పాటి '
ఘనుడు చూడగ నవధాని " గరికిపాటి "
No comments:
Post a Comment