శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సూర్య నమస్కారములు.

కందము:
సూర్యనమస్కారమ్ములు
వీర్యమ్మును బెంచు మనకు , వెచ్చని వేళన్
సూర్యుని కెదురుగ జేసిన
నార్యా ! మరి బొందు దేహ మారోగ్యమ్మున్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సూర్య నమస్కారములు.

కందము:
సూర్యనమస్కారమ్ములు
వీర్యమ్మును బెంచు మనకు , వెచ్చని వేళన్
సూర్యుని కెదురుగ జేసిన
నార్యా ! మరి బొందు దేహ మారోగ్యమ్మున్.
No comments:
Post a Comment