శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది: శవము - పాడె - కాడు - చితి, ఉపయోగిస్తూ జన్మదినోత్సవ వర్ణన.
కందము:
త్రుంచితి కోసిన 'కేకును'
పంచితి కేశవ మురారి ప్రణవాదులకున్
దంచుచును పాడె బృందము
మంచిగ చెలికాడు జెప్ప మరిమరి 'విష్షెస్.'
సమస్యకు నా పూరణ.
దత్తపది: శవము - పాడె - కాడు - చితి, ఉపయోగిస్తూ జన్మదినోత్సవ వర్ణన.
కందము:
త్రుంచితి కోసిన 'కేకును'
పంచితి కేశవ మురారి ప్రణవాదులకున్
దంచుచును పాడె బృందము
మంచిగ చెలికాడు జెప్ప మరిమరి 'విష్షెస్.'
No comments:
Post a Comment