శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - చీమ - దోమ - నల్లి - పేను, గోపికావస్త్రాపహరణం గురించి
తేటగీతి:
మేను పై భ్రాంతి మీలోన పేనుకొనెను
దాని నేనిదో మనసార దాచినాను
ప్రేమనల్లిన మీమది పిలువ నన్ను
చీమ మాత్రపు చిక్కులు చేరనీను.
సమస్యకు నా పూరణ.
దత్తపది - చీమ - దోమ - నల్లి - పేను, గోపికావస్త్రాపహరణం గురించి
తేటగీతి:
మేను పై భ్రాంతి మీలోన పేనుకొనెను
దాని నేనిదో మనసార దాచినాను
ప్రేమనల్లిన మీమది పిలువ నన్ను
చీమ మాత్రపు చిక్కులు చేరనీను.
No comments:
Post a Comment