శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సాని పొందు మోక్ష సాధకమ్ము.
ఆటవెలది:
వృత్తియందు గలిగి వెగటును, దానిని
మానివైచి వేడి మాన్య వరుల
హరిని జేరు విధము నడిగిన యార్తితో
సాని పొందు, మోక్ష సాధకమ్ము
సమస్యకు నా పూరణ.
సమస్య - సాని పొందు మోక్ష సాధకమ్ము.
ఆటవెలది:
వృత్తియందు గలిగి వెగటును, దానిని
మానివైచి వేడి మాన్య వరుల
హరిని జేరు విధము నడిగిన యార్తితో
సాని పొందు, మోక్ష సాధకమ్ము
No comments:
Post a Comment