శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - నిమజ్జనము

తేటగీతి:
మట్టిలోనుండి పుట్టగ మహిమజూపి
పూజలందిన కడు పుణ్య పురుషుడైన
కడకు ప్రకృతిని తప్పక కలియుననుచు
జనమునకు జెప్పు నీ నిమజ్జనము జూడ
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - నిమజ్జనము

తేటగీతి:
మట్టిలోనుండి పుట్టగ మహిమజూపి
పూజలందిన కడు పుణ్య పురుషుడైన
కడకు ప్రకృతిని తప్పక కలియుననుచు
జనమునకు జెప్పు నీ నిమజ్జనము జూడ
No comments:
Post a Comment