శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కవిత లల్లకున్న గలుగు సుఖము.
ఆటవెలది:
కలికి గొణుగుచుండె కంఠమ్ము తగ్గించి
కూర తెమ్మనంటి దూరదేమి
కదలరెపుడు జూడ కంప్యూటరే ? పిచ్చి
కవిత లల్లకున్న గలుగు సుఖము.
సమస్యకు నా పూరణ.
సమస్య - కవిత లల్లకున్న గలుగు సుఖము.
ఆటవెలది:
కలికి గొణుగుచుండె కంఠమ్ము తగ్గించి
కూర తెమ్మనంటి దూరదేమి
కదలరెపుడు జూడ కంప్యూటరే ? పిచ్చి
కవిత లల్లకున్న గలుగు సుఖము.
No comments:
Post a Comment