శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - అమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్.
కందము:
మిమ్మీ కాన్వెంట్ జేర్చితి
మమ్మీ యని పిలువలేర ? మా చిల్డ్రన్ ! సీ !
మమ్మీ విధమున వలదని
యమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - అమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్.
కందము:
మిమ్మీ కాన్వెంట్ జేర్చితి
మమ్మీ యని పిలువలేర ? మా చిల్డ్రన్ ! సీ !
మమ్మీ విధమున వలదని
యమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్.
No comments:
Post a Comment