శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కట్టలుదెగు నుత్సాహము

కందము:
కట్టలుదెగు నుత్సాహము
కట్టలుగా డబ్బుజూడ కరముల బట్టన్
పట్టుము దానిని ధర్మపు
కట్టును నువు దాటకుండ కామిత మీయన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కట్టలుదెగు నుత్సాహము

కందము:
కట్టలుదెగు నుత్సాహము
కట్టలుగా డబ్బుజూడ కరముల బట్టన్
పట్టుము దానిని ధర్మపు
కట్టును నువు దాటకుండ కామిత మీయన్.
No comments:
Post a Comment